02-23-2012, 08:35 PM
"V6" A new Telugu channel started testing from Intelsat-17. Channel is blank and showing color bars at the moment. I think its a News channel. Here are the TP and other technical details.
CHANNEL
Name: "V6" Provider: "INDIASIGN HYD TELEPORT"
TRANSPONDER
3894, H, 13840 8PSK
66.0°E (0660 - Intelsat 17)
Signal: 91% Quality: 78%
VIDEO
IDs
NetwordID: 9 TransponderID: 9 ServiceID: 13
PIDs
Video: 213(H.264) Audio: 313 - tel (MPEG-2)
PCR: 213 PMT: 63 Teletext: 0
This what i could find after googling about this channel.
హెచ్ఎంటీవీ, టీ న్యూస్ ల తరవాత తెలంగాణ నుంచి ఇంకో టీవీ చానల్ రాబోతుంది. కాంగ్రేస్ కురు వృద్ధుడు కాకా వెంకట స్వామి తనయులు వివేక్, వినోద్ ల సారధ్యంలో ఈ చానల్ రాబోతుంది. తమ ఇంట్లో వాళ్ళ పేర్లు, తమ పారిశ్రామిక సామ్రాజ్యం (విశాఖ ఇండస్ట్రీస్) పేరులోని మొదటి అక్షరం మరియు తమకు అచ్చి వచ్చిన సంఖ్య 6తో కలిపి ఈ చానల్ V6 గా రాబోతుంది.
దీని టెక్నికల్ బాధ్యతలని శ్రీధర్ బాబు పసునూరి, అంకం రవి లు తీసుకున్నారు. శ్రీధర్ బాబు హెచ్ఎంటీవీ లో పొద్దున వచ్చే వార్తా వ్యాఖ్య నిర్వహిస్తుండగా, అంకం రవి ఐ న్యూస్ లో హార్డ్ కోర్ అనే కార్యక్రమం నిర్వహించేవాడు. శ్రీధర్ బాబు నల్గొండ కు చెందినవాడైతే రవి నిజామాబాద్ కు చెందినవాడు.
అయితే దీన్ని టీ న్యూస్ తరహా లో కాకుండా హెచ్ఎంటీవీ తరహా లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

![[Image: Wthql.jpg]](http://i.imgur.com/Wthql.jpg)

Today is the tomorrow you worried about yesterday.. for tomorrow never comes.. live today!!!